ICICI bank personal loan apply 2025/Personal loan telugu
ICICI bank personal loan apply 2025::నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే శిరీష సో పర్సనల్ లోన్స్ గురించి చాలా వీడియోస్ లో చేసినప్పటికీ కూడా చాలా మంది ఇంకొంచెం అమౌంట్ పర్సనల్ లో వస్తే అంటే ఎవరైతే పర్సనల్ లోన్ తీసుకోవాలి, అనుకుంటున్నారో హై బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి అంటే లోన్ వచ్చే అవకాశం ఉందంటారా ఉంటే వాళ్ళ
ICICI bank personal loan apply 2025-Eligibility Criteria
ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏరియా ఎలా ఉంటుంది .దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటారు.. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పర్సనల్ లోన్ అన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయి అదేం కొత్త కాదు బట్ కొత్త విషయం మనం ఏం చెప్పబోతున్నాం
ఇక్కడ ,అంటే ఈ పర్సనల్ లోన్ ఇది మీకు గవర్నమెంట్ బ్యాంక్స్ ని మనం చాలా చేశాం ఇప్పుడు నేను ప్రైవేట్ లీడింగ్ సెక్టార్ లో మనం చూసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ లో చూసుకుంటే నెంబర్ వన్ ఇస్ అఫ్ కోర్స్ hdfc నెంబర్ టు ఇస్ ICICI బ్యాంక్ నా ఫేవరెట్ ,Axis bank..
READ OTHER POSTS :
1.HPPSC Recruitment 2025
2.NTPC PREVIOUS QUESTIONS
3.National Investigation Agency 2025
బ్యాంక్ నిజంగా నేను చెప్పాలి అంటే నాకు ఈ బ్యాంక్ తో దాదాపు మోర్ దెన్ 15 టు 18 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ ఉంది అంటే నా పాత అకౌంట్ ఏదైతే నేను ఓపెన్ చేశానో అది ఇప్పటిదాకా విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ యు నో ఫెసిలిటీస్ కానివ్వండి జెస్చర్స్
కానివ్వండి అంటే ఒక పాత కస్టమర్ ని కానివ్వండి కొత్త కస్టమర్ ని కానివ్వండి ఎలా చూసుకోవాలి ఎందుకంటే నేను చాలా పాత సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ ని నా పిల్లలు రీసెంట్ గా ఓపెన్ చేశారు సో దే ఆర్ న్యూ కస్టమర్స్ టు ఐసిఐ బ్యాంక్ అలా అని
COURTESEY::https://www.youtube.com/watch?v=J5m02uI5y68
PLEASE SUBSCRIBE TO THIS CHANNEL..
చెప్పేసి నేను వేరే బ్యాంకు లో కూడా నాకు అకౌంట్స్ ఉన్నాయి బట్ ఐicఐ బ్యాంక్ తో నాకు ఒక ఫ్రెండ్లీ అంటే ఒక మంచి ఒక మోస్ట్ మెమరబుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి అన్నమాట అందుకే నేను ఈరోజు ఒక సర్ప్రైజ్ ఏం తీసుకొచ్చానంటే ఈ పర్సనల్ లోన్ ఐసిఐ
బ్యాంక్ నుంచి మీకు ఇప్పటిదాకా మనం చేసిన వాటిలలో 25000 పర్సనల్ లోన్ చేసాము ₹10000 పర్సనల్ లోన్ కూడా చేసాము లక్ష ఐదు లక్షలు 10 లక్షలు 40 లక్షల వరకు చేశాము ఐసిఐస్ బ్యాంక్ ఇస్ గివింగ్ ₹50 లాక్స్ ఓ ఎస్ ఇదే చాలా హైయెస్ట్ అమౌంట్ అనుకుంటా
ఎగ్జాక్ట్లీ ఇప్పటిదాకా మనం చేసిన పర్సనల్ లోన్స్ లో ఇది చాలా హైయెస్ట్ ఎక్స్ట్రీమ్ అన్నమాట అసలు 50 లక్షలు అన్ సెక్యూర్డ్ లోన్ రూపంగా ఇవ్వడం ఏంటి అసలు నాకు అర్థం కాదు అంటే సీ బ్యాంకు ఒక రిస్క్ తీసుకుంటుంది అంటే దానికి ఏదో లాజిక్
ఉంటుంది లాజిక్ లేనిది బ్యాంక్స్ అలాంటి డిసిషన్స్ తీసుకోరు అయితే ఆ లాజిక్ ఏంటి ఆ లాజిక్ ఇప్పుడు ఏమైందంటే ఐసిఐ బ్యాంకింగ్ సిస్టం లో చాలా స్మార్ట్ పద్ధతి వాడుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అఫ్ కోర్స్ ఎవ్రీ బ్యాంక్ ఇస్ నార్మల్లీ
ఆస్కింగ్ ఫర్ ఏ వెరీ మినిమల్ డాక్యుమెంటేషన్ ఇంతకు ముందుగా ఏంటంటే మీకు కనీసం ఒక బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు జిరాక్స్ కాపీ చేసేసి మీరు అన్నీ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పేటోళ్ళు అది కూడా మీకు ఒక 20 రోజులు లేదా 15 రోజులు తర్వాతే మీకు
స్టేటస్ అనేది రిజెక్టెడ్ ఆ శాంక్షన్ ఆ అనేది తెలిసింది ఇప్పుడు మీకు స్పాట్ లో మీ అకౌంట్ లో ఉన్న అంటే మీరు అప్లై చేసిన లోన్ కి ఇమ్మీడియట్ గా మీరు ఎంత తక్కువ సమయంలో అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను రెండే రెండు నిమిషాల్లో 50 లక్షల లోన్
ప్రొసీజర్ మీరు పూర్తి చేసుకోవచ్చు ఎలా సార్ ఒకసారి అబ్సల్యూట్లీ సో లెట్స్ కం బ్యాక్ టు దట్ సో ఇది icici ban బ్యాంక్ / పర్సనల్ లోన్ హైఫన్ బ్యాంకింగ్ / ఫార్వర్డ్ / లోన్స్ అంటే ఇవన్నీ / హైఫన్ కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంటే icic bank
ICICI bank personal loan apply 2025
బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ ఎగ్జాక్ట్లీ కన్ఫ్యూజ్ అవ్వకండి జస్ట్ మీరు google లోకి వెళ్ళేసేసి ఐicఐ బ్యాంక్ పర్సనల్ లోన్స్ అని టైప్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ వస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళకి మాత్రం ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఎస్ 50
లక్షలు అది కూడా మొట్టమొదటిసారి మనం చేస్తున్నాము స్పెషల్లీ ఆడవాళ్ళ కోసం అయితే చాలా ఎక్కువగా స్కోప్ ఉంది ఈ లోన్ లో గ్రేట్ ఎస్ అది మీకు చెప్తాను ఇంకా డీటెయిల్స్ లో ఇంకా లోన్స్ వన్ స్టాప్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ యువర్ ఫైనాన్షియల్
ICICI bank personal loan apply 2025నీడ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే కార్డ్ లెస్ ఈఎంఐ అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళేసి ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటున్నారు కానీ మీ దగ్గర డెబిట్ కార్డు లో డబ్బులు లేవు మీ దగ్గర క్రెడిట్ కార్డు లో డబ్బులు లేవు మీరు ఇమ్మీడియట్ గా ఒక్క ఫోన్ కాల్ కొడితే
లేదంటే మీ ఫోన్ లో ఉన్న ఐసిఐ బ్యాంక్ యాప్ లో మీరు క్లిక్ చేస్తే మీకు అప్పటిదప్పుడే మీరు ఫోన్ కొనాలనుకుంటున్నారా ఒక టీవీ కొనాలనుకుంటున్నారా ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా ఇమ్మీడియట్ గా మీకు ఆ లోన్ అనేది ఈఎంఐ రూపంలో వచ్చేస్తది అండ్
దట్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో అది మీరు ఏదైనా షోరూమ్ కి వెళ్లి మీరు ట్రై చేసుకోవచ్చు అక్కడ ఇది ఫస్ట్ ఆప్షన్ రెండోది హోమ్ లోన్ మూడోది వచ్చేసి మీకు ఒకవేళ ప్రాపర్టీ ఉంటే లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ అండ్ ఫోర్త్ వన్ ఇస్ కార్ లోన్
ICICI bank personal loan apply 2025
నౌ ఐ యామ్ కమింగ్ టు ది పర్సనల్ లోన్ ఇందాక నేను పర్సనల్ గురించి మాట్లాడను కానీ ఫస్ట్ అది నేను చెప్పలా ఎందుకంటే వీళ్ళ ఫీచర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీని తర్వాత కన్స్యూమర్ ఫైనాన్స్ ఉంది ఎడ్యుకేషన్ లోన్ ఉంది గోల్డ్ లోన్ కూడా
ఉంది సో లెట్స్ గో టు ది పర్సనల్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ నౌ సర్ ఎన్ని రోజులు పడుతుంది లోన్ రావడానికి రోజులా మీకు నిమిషాల్లో అసలు మీకు యు నో శాంక్షన్ ఆ రిజెక్టెడ్ ఆ అన్న స్టేటస్ మనకు తెలిస్తే చాలు సో అది ఎంతవరకు లోన్ వస్తుంది ఒకవేళ
ICICI bank personal loan apply 2025
మీరు 50 లక్షల కోసం అప్లై చేశారండి మీకు 50 లక్షల కోసం రిజెక్ట్ అయింది కానీ వాళ్ళు డైరెక్ట్ గా మీకు ఒక డీటెయిల్స్ అన్ని పంపించేసి మీకు 50 లక్షలు రాదండి మీకున్న ఈ పాన్ కార్డ్ అండ్ మీ ఇన్కమ్ కి మీకు 20 లక్షలు ఇస్తాము 10 లక్షలు ఇస్తాము
అని చెప్పేసి మీకు ఆ డీటెయిల్స్ పంపిస్తారన్నమాట సో నౌ హియర్ యు గో సో గెట్ ఏ పర్సనల్ లోన్ అప్ టు 50 లాక్స్ ఫ్లెక్సిబుల్ టెన్యూర్ అప్ టు 72 మంత్స్ మినిమమ్ ఇస్ వన్ ఇయర్ మాక్సిమం ఇస్ 72 మంత్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దిస్ ఇస్
వెరీ ఇంట్రెస్టింగ్ శ్రీషా ఇప్పుడు మీకు 18% నుంచి 22% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నడుస్తుంది ఇక్కడ ఓన్లీ లెస్ దెన్ 11% ఇస్తున్నారు మీకు విచ్ ఇస్ టూ గుడ్ ఓకే మీరు 14 తీసుకున్నా పర్లేదు అని చెప్తా ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1085% ఇస్
ICICI bank personal loan apply 2025
లైక్ యు నో టూ గుడ్ అన్నమాట చాలా తక్కువ నౌ కమింగ్ టు ది గెట్ యువర్ ఎలిజిబిలిటీ ఇన్ ఫ్యూ క్లిక్స్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నాకు లోన్ అమౌంట్ ఎంత కావాలి జస్ట్ అమౌంట్ టైప్ చేయండి అంతే ఇంకేం లేదు ఫస్ట్ పేజ్ లో ఇక్కడ సో ఇక్కడ నేను ఏం
చేస్తానంటే శిరీష మనందరికీ చూపించుకుంటూ ఇక్కడ ₹50 లాక్స్ నేను టైప్ చేస్తాను దిస్ ఇస్ ₹50 లాక్స్ ఓకేనా ₹50 లాక్స్ నేను ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ టిక్ చేయాలి ఐ యామ్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేను ఇక్కడనే లోకల్ పర్సన్ ని అని చెప్పేసి సెలెక్ట్
చేసుకోవాలి ప్లస్ ఐ హియర్ బై ఫర్నిష్ మై కన్సెంట్ టు ఐసిఐ బ్యాంక్ కి నేను డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తున్నాను ఇవన్నీ మీరు జాగ్రత్తగా చదువుకోండి చదివిన తర్వాత ఐ అగ్రీ ఇప్పుడు మనకు ఇక్కడ ఒక బటన్ హైలైట్ అవుతుంది లెట్స్ గెట్
స్టార్టెడ్ ఓకేనా నౌ క్లిక్ ఆన్ దిస్ బటన్ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకు మిగతా నాలుగు స్టెప్పులు ఉంటాయి శిరీష నెసెసరి ఇన్ఫర్మేషన్ టు గెట్ యు స్టార్టెడ్ పర్సనలైజ్ యువర్ లోన్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెరిఫికేషన్ అండ్ 06:19 డిస్బర్స్మెంట్ ఇమ్మీడియట్ గా జస్ట్ నాలుగు స్టెప్పుల్లో అయిపోతుంది అండ్ ఈచ్ స్టెప్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 30 సెకండ్స్ అందుకని నేను రెండు నిమిషాలు చెప్తా నౌ ఇప్పుడు ఇక్కడ నా మొబైల్ నెంబర్ నాకు అవసరమైతే ఇఫ్ ఐ కెన్ టైప్ మై మొబైల్
ICICI bank personal loan-aPPLY FROM MOBILE
నెంబర్ ఇక్కడ నాకు పర్సనల్ వచ్చేసింది బట్ నాకు ఆల్రెడీ ఉంది నాకు క్రెడిట్స్ కార్డ్స్ ఉన్నాయి నాకు మంచి కైండ్ ఆఫ్ ఒక విఐపి ట్రీట్మెంట్ అన్నమాట ఎందుకంటే నేను పాత అకౌంట్ హోల్డర్ అని కాదు బట్ వాళ్లకు నేను లోన్ తీసుకొని ఎలా టైం టు టైం
రీపేమెంట్ చేశాను ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చాను యాస్ ఏ కస్టమర్ గా అండ్ ప్లస్ నా ఫ్యామిలీ అకౌంట్స్ అంటే నా వైఫ్ కి సంబంధించి కానివ్వండి నా పిల్లలు కానివ్వండి అందరి అకౌంట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి దే ఆర్ టేకింగ్ ఆఫ్ అస్ వెరీ
నైస్లీ బట్ బ్యూటీ ఏంటంటే ఐicఐ బ్యాంకు లో మీకు ఒక మంచి కైండ్ ఆఫ్ వెల్కమింగ్ నేచర్ ఉంటుంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మంచిగా మీకు సపోర్ట్ చేస్తారు 50 లక్షలు రాకున్నా గాని 25 లక్షలు 15 లక్షలు లోన్ మాత్రం ఈజీగా వస్తుంది 50 లక్షలు రావాలంటే
ఏం చేయాలి మీకు 800 ప్లస్ క్రెడిట్ స్కోర్ ఉందనుకోండి మీకు 50 లక్షలు డాటెడ్ అమౌంట్ మీకు పూర్తిగా మీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది ఈరోజే ఇలాంటి ఆఫర్ ని మీరు ఉపయోగించుకోమని చెప్తాను లేదంటే యు విల్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ సో మరి
ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్ గా అనాలసిస్ గురించి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు లేదు అంటే ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ప్లాట్ఫార్మ్ గురించి చూస్తున్నాం మా బడ్జెట్ ఇంత అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా
మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సర్ సీ గోల్డ్ ఇప్పుడు కొత్త జోన్ లోకి వచ్చేసిందండి ఒక క్లారిటీ అంటూ వచ్చేసింది మనకు అంటే గోల్డ్ ఎటువైపు వెళ్ళబోతుంది ఇట్స్ పర్ఫెక్ట్లీ క్లియర్ ఫస్ట్ అఫ్ ఆల్ నేను చెప్తున్నాను
83500 అయితే ఫస్ట్ టార్గెట్ ఇమ్మీడియట్ గా సో ఇవన్నీ మనం ఎలా తెలుసుకోవాలి ఎలా గోల్డ్ ని అక్యూములేట్ చేసుకోవాలి అండ్ ఎలా పెట్టుబడులు కూడా స్టార్ట్ చేయాలి ఎందుకంటే మీరు అప్పుల్లో ఉన్నారు అప్పులు తీర్చుకోవాలి ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయాలి
రిటైర్మెంట్ ప్లాన్ చేయాలి అసలు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తేనే కాలు చేతులు వణుకుతాయి నిజంగా నేను చెప్తున్నాను సో ఇవన్నీ కూడా ప్లానింగ్ లేకుండా మీరు వెల్కమ్ చెప్దాం అంటే మాత్రం మీరు ఎక్కడో రోడ్డు మీద నిలబడి ఉంటారు
ఫ్యామిలీ మొత్తం మీరు టెన్షన్ లో ఉంటారు అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలి గోల్డ్ ని ఇప్పుడు రెక్కలు వచ్చేసాయి కాబట్టి యు కెన్ నాట్ క్లిప్ ద వింగ్స్ ఆఫ్ గోల్డ్ ఇమ్మీడియట్ గా గోల్డ్ బై చేయడం ప్లానింగ్ అనేది మీరు వన్ బై వన్
ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఈ 26 జాన్ రిపబ్లిక్ డే అంటే మన భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ రోజు అండ్ మీ అందరి కోసం కూడా ఎందుకు ఎలా అంటే మీ పర్సనల్ ఫైనాన్స్ కూడా 26 మార్నింగ్ 11:00 am కి ఒక ఎంటైర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్
క్లాస్ ఉంటుంది దీని కోసం మీరు రిజిస్టర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి లేదా whatsapp మెసేజ్ పెట్టండి సో దట్ నంబర్ మైట్ బి బిజీ మోర్ దెన్ ఎనఫ్ సో కాబట్టి రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవడం
మర్చిపోకండి ఈరోజే ఈ వీడియో చూడంగానే ఇమ్మీడియట్ గా వెళ్లి ఆ మీ సీట్ ని రిజర్వ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మీరు ఈ సంవత్సరం మొత్తంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ మీరు రాజులు అవుతారు డూ ఇట్ టుడే థాంక్యూ సర్ థాంక్యూ